విశ్వక్ సేన్ చాలా డల్ గా ఉన్నాడు. దానికో రీజన్ ఉంది. ఈరోజు ఫ్రెండ్ షిప్ డే. ప్రతి ఏటా ఫ్రెండ్ షిప్ డేను స్నేహితులతో సరదాగా సెలబ్రేట్ చేసుకునే విశ్వక్ కు, ఈసారి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే బయట కరోనా ఉంది కదా. అందుకే తన బాధను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు ఈ హీరో.
“నా ఫ్రెండ్స్ ను మిస్సవుతున్నాను. కరోనా వల్ల ఎవ్వర్నీ కలవలేకపోతున్నాను. ఆల్ లైన్ లో ఫ్రెండ్స్ తో గేమ్స్ ఆడడంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నా పరిస్థితి ఎలా ఉందంటే.. పక్క గల్లీలో ఉన్న ఫ్రెండే అమెరికాలో ఉన్నట్టు అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందర్నీ మిస్ అవుతున్నాను. ఏం చేయాలో అర్థం కావడంలేదు.”
భౌతికంగా ఫ్రెండ్స్ ను కలిసే వీలు లేకపోయినా.. వర్చ్యువల్ గా అందరికీ హగ్స్ ఇస్తున్నానంటూ ఓ ఎమోజీ వదిలాడు ఈ హీరో.
ప్రస్తుతం “పాగల్” అనే సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. దీంతో పాటు ఓ తమిళ్ రీమేక్ కూడా లైన్లో ఉంది.
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…
ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…
మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…