ఒకప్పటి హీరో నరేష్ (VK Naresh) ఇప్పుడు తండ్రి పాత్రలు చేస్తున్నారు. సినిమాల్లో తండ్రి వేషాలే కానీ రియల్ లైఫ్ లో ఎక్కువ పెళ్లిళ్లు చేసుకొని వివాదాల్లో ఉన్నారు. ఆ మధ్య నటి పవిత్ర లోకేష్ ని పెళ్లాడారు. ఐతే తన లైఫ్ ని తనకి నచ్చినట్లు లీడ్ చేస్తున్నాను అని, ఎవరూ ఏ కామెంట్ చేసినా పట్టించుకోను అంటున్నారు
తాజాగా ఆయన “హే బల్వంత్” (Hey Balwanth) సినిమా ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొనున్నారు. ఈ సినిమాలో హీరో సుహాస్ కి తండ్రిగా నటించారు. తనని ట్రోల్ చెయ్యండి, ఎంజాయ్ చేసుకోండి అని ఆఫర్ కూడా ఇస్తున్నారు నరేష్.
“నాకు కావాల్సినట్టు నేను మాట్లాడుతా. నువ్వు ట్రోల్ చేసుకో నాకేమి పోయింది. నాకు ఏమి నష్టం లేదు కదా. నాకు కావాల్సినట్టు నేను బ్రతుకుతా… నాకు కావలసినట్టు మాట్లాడతా… నాకు కావాల్సిన సినిమా చేస్తా,” అని చెప్పారు.
“హ్యాపీగా చూడండి సినిమాలని. కావాలంటే ట్రోల్ చెయ్యండి. అప్రిషియట్ చెయ్యండి, కామెంట్ చెయ్యండి. ఎంజాయ్ చెయ్యండి. ఐ అం ఎంజొయింగ్ మై లైఫ్ అంతే,” అని అన్నారు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…