ఎన్టీఆర్ గెటప్ వెనక సీక్రెట్

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవకుశ ఫస్ట్ లుక్ విడుదలైంది. మొన్నటివరకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పై చాలా స్పెక్యులేషన్ నడిచింది. సినిమాలో తారక్ 3 గెటప్స్ లో కనిపించనున్నాడు కాబట్టి.. ఆ మూడు గెటప్స్ లో ఏ గెటప్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా అని అంతా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఓ లుక్ తో జై లవకుశ ఫస్ట్ లుక్ వచ్చేసింది. మరి అందులో ఉన్నది ఎవరు..? ఎన్టీఆర్ మూడు గెటప్స్ లో ఏ గెటప్ కు సంబంధించిన లుక్ ఇది.

ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నఒక పాత్ర పేరు జయ‌కుమార్ ..సింపుల్‌గా జై. ఈ గెటప్ జై పాత్ర‌ది. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ల పేరు జై, లవకుమార్, కుశాల్. ఈ మూడు పాత్రల్లో జై క్యారెక్టర్ నెగెటివ్ ఛాయల్లో ఉంటుందట. ఆ క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ నే తాజాగా విడుదల చేసినట్టు టాక్.

బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాశిఖన్నా, నివేదా థామస్, నందిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. క‌ల్యాణ్‌రామ్ దీనికి నిర్మాత‌.

TeluguCinema

Recent Posts

Oh Sukumari trailer: కరెంట్ షాక్ కాన్సెప్ట్‌తో వినోదం

తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…

48 minutes ago

తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక…

1 hour ago

పుచ్చకాయ తినడం మానేసింది: Kajal Aggarwal

సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్…

2 hours ago

Ashok Kumar: హీరో చేస్తానని మోసం చేసిన భాగమతి దర్శకుడు

సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు…

7 hours ago

ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన Kajal Aggarwal

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…

1 day ago

Sreeleela: లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…

1 day ago