మళ్లీ అమీ హాట్ ఫొటోషూట్

Amy Jackson

నగ్నంగా కనిపించడం, ఫొటోలకు పోజులివ్వడం ఎమీ జాక్సన్ కు కొత్త కాదు. అయితే పెళ్లయి, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె వాటికి దూరంగా ఉంటుంది అంతా అనుకున్నారు. కానీ ఎమీ మాత్రం తగ్గలేదు. తన సోయగం తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది.

తన అందాలకు అడ్డంగా అరచేతిని పెట్టుకొని ఓ సెక్సీ ఫొటోషూట్ లో పాల్గొంది ఎమీ జాక్సన్. ఈ లాక్ డౌన్ కు కాస్త స్పైసీ టచ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఇలా నా జుట్టు పైకి ఉండడం 2020లో హైలెట్ అంటూ కవ్వించే ఫొటోను పోస్ట్ చేసింది ఎమీ.

పెళ్లికి ముందే గర్భవతి అయింది ఎమీ జాక్సన్. ఆండ్రూకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల పాటు మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేసింది. సినిమాల్లోకి వద్దామనుకునే టైమ్ కు లాక్ డౌన్ పడింది.

ఈ గ్యాప్ లో మరోసారి ఫిట్ గా తయారైన ఈ ముద్దుగుమ్మ.. ఇలా హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది.

Amy Jackson

Related Stories