బ్రహ్మానందం వేసిన పెయింటింగ్ చూడండి!

సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంలో గొప్ప ఆర్టిస్ట్ (నటుడు). అలాగే, మంచి ఆర్టిస్ట్ (పెయింటింగ్) కూడా.

బ్రహ్మానందం గీసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పెయింటింగ్ చూడండి. ఇది ఆయన స్వయంగా వేసిన పెయింటింగ్. ఫ్రేమ్ కట్టి వాటిని చిరంజీవి, రానా, అల్లు అర్జున్ వంటి హీరోలకు అయన బహుమతిగా అందచేశారు. బ్రహ్మి అందించిన న్యూ ఇయర్ గిఫ్ట్ ఇది.

బ్రహ్మానందం వేసిన పెయింటింగ్ కి చూసిన వారంతా ఫిదా. ఆయనలో ఇంత మంచి ఆర్టిస్ట్ ఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొంతకాలంగా బ్రహ్మి ఈ వ్యాపకంతో బిజీగా ఉన్నారు.

More

Related Stories