- Advertisement -

కన్నడ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి. రీసెంట్ గా “పొగరు” సినిమాలో హిట్ అయిన ‘‘కరాబు’’ సాంగ్ ను కంపోజ్ చేసింది కూడా ఈయనే. చందన్ శెట్టి తెలుగులోకి అడుగుపెడుతున్నాడు. ఆయన కన్నడంలో కంపోజ్ చేసిన న్యూ ఈయర్ రాప్ సాంగ్ ‘‘పార్టీ ఫ్రీక్’’ అక్కడ పాపులర్ అయిందట. దాన్ని ఇప్పుడు లుగులో రిలీజ్ చేశారు.
చైతన్య లకంసాని నేతృత్వంలో ని యునైటెడ్ ఆడియో ఈ సాంగ్ ని ప్రొడ్యూస్ చేసింది. తెలుగులో తన సాంగ్ రిలీజ్ కావడం పట్ల చాలా హ్యాపీగా ఉందంటున్నాడు చందన్.