- Advertisement -

‘బిగ్ బాస్ 4’తో పాపులరైన తెలుగమ్మాయి దివి వడ్త్యకి అవకాశాలు పెరుగుతున్నాయి. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లడానికి ముందే ఆమె సినిమాల్లో నటించింది. మహేష్ బాబు ‘మహర్షి’లో ఒక చిన్న పాత్ర పోషించింది. మోడల్‌గానూ పాపులరే . అయితే, ‘బిగ్ బాస్’తో పాపులారిటీ పెరిగింది.
అచ్చ తెలుగు భామ… దివి. రెండు మూడు చిత్రాల్లో దివి వడ్త్య కథానాయికగా ఎంపికైందట ఆ వివరాలు త్వరలోనే దర్శక, నిర్మాతలు ప్రకటిస్తారని చెప్తోంది దివ్య
ఇంతకుముందు సైడ్ రోల్స్ కోసం ఆఫర్లు వచ్చేవట. ఇప్పుడు హీరోయిన్ గానే అవకాశాలు కొట్టేస్తోంది ఈ భామ. బిగ్ బాస్ ఈ తెలుగు అమ్మాయికి బాగా హెల్ప్ అయింది.