- Advertisement -

‘రంగు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తికేయ దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా… ‘కృష్ణలంక’. పరుచూరు రవి, నరేష్ మేడి, ఆదర్శ్, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ నటిస్తున్నారిందులో
నిర్మాత పూనా సోహ్లా పుట్టిన రోజు సందర్భంగా ఇంట్రో ఆఫ్ కృష్ణలంక వీడియోని విడుదల చేసింది టీం. టీజర్ లు, ట్రైలర్ లకు భిన్నంగా ప్రతి క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ సాగే ఈ మూడు నిముషాల వీడియో బాగుందని టాక్ తెచ్చుకుందట.
కృష్ణలంక, కృష్ణలంక ఇంట్రో వీడియో,