ప్రియకి ముట్టేది ఇంతేనట!


“బిగ్ బాస్ తెలుగు 5” నుంచి మిర్చి ప్రియ బయటికి వచ్చింది. బిగ్ బాస్ హౌజ్ లో ఫెవరైట్లలో ఒకరిగా ఉన్న ప్రియ ఏడు వారాల్లోనే బయటికి వచ్చింది. మరి ఆమెకి వచ్చే పారితోషికం ఎంత?

ఆమెకి వారానికి రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అంటే, ఏడు వారాలకు ఆమెకి 14 లక్షల రూపాయలు వస్తాయి. మనీ కన్నా బిగ్ బాస్ వల్ల ఎక్కువ పేరు, ప్రాచుర్యం వస్తుంది అని కంటెస్టెంట్ లు వస్తుంటారు. ఆ లెక్కన ప్రియకి వర్కౌట్ అయినట్లే.

ప్రియ ‘మిర్చి’ సినిమాలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఎక్కువగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తుంటారు.

Advertisement
 

More

Related Stories