వైన్, పోర్క్…రష్మిక మాట

- Advertisement -

రష్మిక పుట్టింది పెరిగింది… కొడగు ప్రాంతంలో. కర్ణాటకలోని హిల్ స్టేషన్ లలో ఒకటి అది. అక్కడి కల్చర్, ఆహారపు అలవాట్లు… మిగతా కర్ణాటక ప్రాంతానికి డిఫరెంట్ గా ఉంటాయి. ఎక్కువగా బ్రిటిష్ వారి పాలనా ముద్రలు ఇంకా మిగిలే ఉంటాయి. కాఫీ తోటలతో నిండి ఉండే ఈ ప్రాంతానికి చెందిని రష్మిక …తన ఆహారపు అలవాట్ల గురించి తాజాగా బయటపెట్టింది.

“మేము రెగ్యులర్ గా పోర్క్ (పంది మాంసం) తింటాం. అలాగే రెడ్ వైన్ తీసుకుంటాం. హెల్త్ కి మంచిది,” అన్నట్లుగా చెప్పింది. ఐతే, ఇవి తన అభిరుచులు అని చెప్పలేదు…తమ ప్రాంతపు కల్చర్ గురించి చెప్పింది. కానీ రష్మికని మన తెలుగోళ్లు ట్రోల్ చేస్తున్నారు.

ఐతే, రష్మిక అవేవి పట్టించుకోవట్లేదు.

 

More

Related Stories