రియాసేన్ పదహారేళ్లకే!

Riya Sen

రియాసేన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హాట్ నెస్ కు ఈమె కేరాఫ్ అడ్రెస్. ఆమె చేసిన సినిమాలైనా, ఫొటోషూట్స్ అయినా రియా సేన్ సెక్స్ అప్పీల్ కెపాసిటీ చెప్పకనే చెబుతాయి. అయితే ఈ సెక్సీ ట్యాగ్ అనేది తనకు సినిమాల్లోకి వచ్చిన తర్వాత రాలేదంటోంది రియాసేన్.

అవును.. స్కూల్ లో చదువుకుంటున్నప్పుడే తనకు సెక్సీ ట్యాగ్ వచ్చిందని చెబుతోంది రియాసేన్. అయితే ఈ “సెక్సీ”, “బోల్డ్” అనే ట్యాగ్స్ ను మోయడం చాలా బరువు అంటోంది రియాసేన్. ఎల్లప్పుడూ హాట్ గా కనిపించడం చాలా కష్టం అంటోంది. అందుకు తగ్గ ఫిజిక్ మెయింటైన్ చేయడానికి అష్టకష్టాలు పడాలంటోంది.

ప్రస్తుతం ఈ బెంగాలీ భామ వయసు 39 ఏళ్లు. అయితేనేం అందాల ఆరబోతలో, హాట్ నెస్ లో ఏమాత్రం తగ్గడం లేదు. ఐటెంసాంగ్స్ తో, హాట్ ఫొటో షూట్స్ తో బాలీవుడ్ లో పాపులరైన రియా సేన్.. తెలుగులో “నేను మీకు తెలుసా” అనే సినిమాలో నటించింది.

Related Stories