ఆసుపత్రిలో ఫేమస్ కొరియోగ్రాఫర్

Saroj Khan


శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి హీరోయిన్లు బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు అంటే కారణం… సరోజ్ ఖాన్. ఆమె కంపోజ్ చేసిన స్టెప్పులు వారికి పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఒకటా …రెండా ..వందల పాటల్లో…శ్రీదేవి, మాధురిలతో వేయించిన సెక్సీ స్టెప్పులు కుర్రాళ్ళ గుండెల్లో డైనమేట్లు పేల్చాయి. సరోజ్ ఖాన్ …. బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ లలో ఒక లెజెండ్.

అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Related Stories