- Advertisement -

శ్రియా భర్తతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. గోవాలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ తో మస్తీ చేస్తోంది. అంతేకాదు, పబ్లిక్ గా కిస్సింగ్ గేమ్ ఆడుతోంది. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తడి బట్టలతోనే భర్తకి కిస్ పెడుతున్న ఫోజు ఇచ్చింది.
ఆ చుంబన దృశ్యాల ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
శ్రియ ఈ ఏడాది ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ బేబీకి రాధ అనే పేరు పెట్టుకొంది. భర్తతో ఆమె గాఢమైన ప్రేమలో ఉంది. అతనితో సరసాలు ఆడుతూ ఆ వీడియోలను, ఫోటోలను తరుచుగా షేర్ చేస్తుంటుంది. పబ్లిక్ గా ముద్దూముచ్చట ఆడడంలో సిగ్గు పడదు.
రాజమౌళి తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో కూడా శ్రియ నటించింది. ఈ సినిమాలో ఆమె అజయ్ దేవగన్ భార్యగా కనిపిస్తుంది.