ఇక మందు ముట్టట్లేదు

- Advertisement -

ఒకప్పుడు శృతి హాసన్ కి ఆల్కహాల్ పుచ్చుకునే అలవాటు ఎక్కువ ఉండేది. విపరీతంగా తాగేది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అది అడిక్షన్ గా మారుతుంది అని అర్థం చేసుకొని… ట్రీట్ మెంట్ తీసుకొని ఇప్పుడు పూర్తిగా బయటపడింది. ఇదంతా జరిగి రెండేళ్లు అవుతోంది.

ఇప్పుడు అసలు ఆ జోలికే వెళ్లడం లేదట. పూర్తిగా హెల్తీ లైఫ్ స్టయిల్ పాటిస్తోంది. ఫుడ్ స్టైల్ కూడా మార్చేసింది. ఫుల్ వెజ్ టేరియన్ అయిపొయింది.

ఆ మార్పు ఆమె ముఖంలో కనిపిస్తోంది. “కాటంరాయుడు” సినిమా టైంలో ఉన్న శృతి హాసన్ కి, ఇప్పటికి చాలా తేడా ఉంది.

 

More

Related Stories