షాకింగ్ లెవల్లో తమన్న సెక్స్ సీన్లు

Tamannaah Jee Karda

తమన్న 18 ఏళ్లుగా నటిస్తోంది. ఏ సినిమాలో కూడా కనీసం ముద్దు సీన్లలో కూడా కనిపించలేదు. అవి చెయ్యను ఖరాకండీగా చెపుతూ వచ్చింది. అలాంటి భామ సడెన్ గా ఏకంగా సెక్స్ సీన్లు చెయ్యడం అందరికీ షాక్.

ఆమె నటించిన ‘జీ కర్దా’ అనే వెబ్ సిరీస్ ఈ రోజు విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతోంది. ఈ సిరీస్ నిండా ఆమె సెక్స్ సీన్లు ఉన్నాయి. ఆమెతో రకరకాల బెడ్ రూమ్ భంగిమలు, దృశ్యాలు చిత్రీకరించారు. తమన్న వీటికి ఒప్పుకోవడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.

“నేను వ్యాక్సిన్ చేయించుకోలేదు. అక్కడ నాకొద్దు,” వంటి డైరెక్ట్ డైలాగ్ లు కూడా ఉన్నాయి అంటూ ట్విట్టర్ నిండా ఆ క్లిప్స్ పెడుతున్నారు. ఆమె బోల్డ్ గా నటించడంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె డేరింగ్ ని మెచ్చుకుంటున్నారు. చాలా మంది మాత్రం మరింత ‘డెస్పెరేట్’గా చెయ్యడం ఏంటి అని పెదవి విరుస్తున్నారు.

ఆమె సెక్స్ సీన్లలో నటించిన మొదటి వెబ్ సిరీస్. తర్వాత ‘లస్ట్ స్టోరీస్ 2’ నెట్ ఫ్లిక్స్ లో రానుంది. అందులో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఎలాంటి కెమిస్ట్రీ పండించిందో చూడాలి.

Advertisement
 

More

Related Stories