Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

బాహుబ‌లి 2 నిడివి రెండు గంట‌ల 50 నిమిషాలు

TeluguCinema, April 24, 2017

బాహుబ‌లి 2 సినిమా ర‌న్ టైమ్ ఎంత అన్న విష‌యంలో ఇక స్పెక్యులేష‌న్స్‌కి తెర‌ప‌డింది. ఈ సినిమా రెండు గంట‌ల యాభై నిమిషాల పాటు ఉంటుంది. సెన్సార్ సర్టిఫికెట్‌లో టైమ్‌ని ఫిక్స్ చేశారు. చాలా రోజులే క్రిత‌మే సెన్సార్ పూర్త‌యింది. కానీ తాజాగా స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. మ‌రోవైపు,  తెలంగాణ‌లో ఐదు షోలు ప్ర‌ద‌ర్శించేందుకు ఈ సినిమాకి అనుమ‌తి ల‌భించింది. హైద‌రాబాద్‌లోని సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బాహుబలి చిత్ర నిర్మాత దేవినేని ప్రసాద్ క‌లిశారు. ఈ నెల 28 న బహుబలి -2 విడుదల సందర్బంగా చిత్రయూనిట్ కు శుభాకాంక్షాలు తెలిపారు మంత్రి. 

”బాహుబలి చిత్రానికి ప్రభుత్వం అన్నిరకాలుగా సహయం అందిస్తుంది. 5 వ షో కు ప్రభుత్వం అనుమతిని అడిగారు. తప్పకుండా ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. బ్లాక్ టికెట్లు అమ్మితే కఠన చర్యలు తీసుకుంటాం. 15 రోజుల్లో అన్ని థియోటర్స్ లో అన్ లైన్ ద్వార టికెట్ల విక్రయాలు చేస్తామ”ని మంత్రి త‌ల‌సాని తెలిపారు. 

”బాహుబలి-2 చిత్రన్ని చూడాలని ప్రభుత్వనికి విజ్జప్తి చేశాం. ప్రభుత్వం అయిదు అటలు అడిపించేందుకు అనుమతి ఇవ్వడం సంతోషమ‌”ని నిర్మాత దేవినేని అన్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!

Recent News

  • ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన Kajal Aggarwal
  • Sreeleela: లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట!
  • Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Lenin లెక్కలు వేసుకొని చెయ్యలేదు: నాగార్జున
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes