అవీ ఇవీ

Janhvi Kapoor: దర్శకుడ్ని సతాయించిన జాన్వి

హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు బరువు బాధ్యతలు తక్కువ. స్క్రీన్ టైమ్ కూడా తక్కువ. కానీ కొంతమంది హీరోయిన్లు అలా ఊరుకోరు. తమ పాత్ర కోసం మరింతగా కష్టపడతారు. యూనిట్ లో సభ్యుల్ని కూడా కష్టపెడుతుంటారు. జాన్వి కపూర్ (Janhvi Kapoor) ఇదే టైపు.

‘పెద్ది’ (Peddi) సినిమాతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది జాన్వి. తన పోర్షన్ షూటింగ్ పూర్తయినప్పటికీ ఆ సినిమాను, సెట్స్ ను వదిలి ఉండలేకపోయిందట. అందుకే పని లేకపోయినా ఊరికే బుచ్చిబాబుకు ఫోన్ చేసేదంట. దాదాపు ప్రతి రోజూ బుచ్చిబాబుకు ఫోన్ చేసి, సినిమాకు సంబంధించి ఏదో ఒకటి మాట్లాడేదంట.

తనలో నటిని బుచ్చిబాబు మరింత వెలికితీశాడని చెబుతోంది జాన్వి. ఇక బుచ్చిబాబు, చరణ్ గురించి మాట్లాడుతూ, చరణ్ తో పని చేయడం తనకు లైఫ్ టైమ్ మెమొరీ అని చెప్పుకొచ్చింది. ముంబయిలో ‘పెద్ది’ ట్రయిలర్ లాంచ్ సందర్భంగా ఈ విషయాలన్నీ బయటపెట్టింది జాన్వి కపూర్.

CHECK: PHOTOS of Janhvi Kapoor at Peddi trailer launch in Mumbai

అటు బుచ్చిబాబు, చరణ్ కూడా జాన్వి కపూర్ లాంటి హీరోయిన్‌ను చూడలేదన్నారు. పాత్ర కోసం ఇంతలా కష్టపడే నటిని తాము ఎక్కడా చూడలేదని, వారం ముందు నుంచే సీన్ పేపర్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తుందని వెల్లడించారు. శ్రీదేవి కూతురా మజాకా..!

TeluguCinema

Recent Posts

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

4 hours ago

Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే

ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…

7 hours ago

OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ

చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…

1 day ago

Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…

1 day ago

K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు

తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…

2 days ago

Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం

సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…

2 days ago