పెళ్లికాని ప్రతి హీరోకి, హీరోయిన్ కి ఎదురయ్యే ప్రశ్న: పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? నవీన్ పోలిశెట్టిలాంటివాళ్లు ఫన్నీగా సమాధానం ఇస్తారు. ప్రభాస్ చేసుకున్న మరుక్షణమే తన పెళ్లి అంటూ నవీన్ పోలిశెట్టి సమాధానం ఇస్తూ వస్తున్నాడు.
ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి మాత్రం చాలా క్లారిటీగా చెప్పేస్తోంది. టైం వచ్చినప్పుడు చెప్పేస్తా అంటోంది. తన పెళ్ళికి ఇంకా టైం ఉంది అనేది ఆమె మాట.
ఆ మధ్య ఈ భామ యువ హీరో సుశాంత్ ని పెళ్లి చేసుకోబోతోంది అనే ప్రచారం జరిగింది. వీళ్ళిద్దరూ చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉన్నారు అనేది రూమర్. ఐతే, ఇద్దరూ పెళ్లి పుకార్లని కొట్టి పారేశారు.
ప్రస్తుతం మీనాక్షి చౌదరి “అనగనగా ఒక రాజు”, నాగ చైతన్య సరసన “వృషకర్మ” సినిమాల్లో నటిస్తోంది. “అనగనగా ఒక రాజు” మరో 15 రోజుల్లో థియేటర్లోకి రానుంది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…