ముమైత్ ఖాన్ వయసు 39 సంవత్సరాలు. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనే సాంగ్ తో ఆమె దుమ్ముదులిపినప్పటికీ.. ఆ 16 దాటిపోయి 2 దశాబ్దాలైపోయింది. ఇంకా చెప్పాలంటే ఆమె పెళ్లీడు దాటిపోయింది.
ముమైత్ ఖాన్ కు ఇంకా పెళ్లి కాలేదనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె స్టిల్ బ్యాచిలర్. ఇంకా తన సోలో లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆమెకు పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేనట్టు కనిపిస్తోంది.
‘ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు’ అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తే.. ‘అప్పుడే పెళ్లేంటి అన్నయ్యా’ అంటూ జోక్ చేసింది ముమైత్. ఇంకాస్త రెట్టించి అడిగితే నాకేం వినబడట్లేదు, నాకు నోరు రావట్లేదు అనే అర్థం వచ్చేలా సైగలు చేసింది.
హైదరాబాద్ లో బ్యూటీ అండ్ హెయిర్ అకాడమీని ప్రారంభించింది ముమైత్. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ముమైత్, తనలో ఇంకా డాన్సింగ్ టాలెంట్ ఉందని, ఎవరైనా అవకాశమిస్తే తన టాలెంట్ చూపిస్తానని అంటోంది.
ఆమె సినిమాలు తగ్గించేది దాదాపు ఏడేళ్లు అవుతోంది. ఎందుకంటే, ఆమె యాక్సిడెంట్ కు గురైంది. అలా యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత బిజినెస్ వైపు అడుగులు వేసింది ముమైత్.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…