నారా రోహిత్ (Nara Rohithi) సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నాడు. ‘సుందరకాండ’ సినిమా తర్వాత అతడు మళ్లీ కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు. ఈ గ్యాప్ లో పర్సనల్ లైఫ్ పై దృష్టి పెట్టాడు. పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. త్వరలోనే తండ్రి కూడా కాబోతున్నాడు.
ఇలా సినిమాలకు దూరమైన నారా రోహిత్, త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెడతాడని అంతా భావించారు. అతడు కూడా రాజకీయాలపై ఆసక్తి కనబరిచాడు. రేపోమాపో పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతానని విస్పష్ట ప్రకటన చేశాడు. ఇలా అంత అతడి పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, సినిమా ప్రకటించాడు నారా రోహిత్.
కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ, భరత్ చౌదరి నిర్మాతగా సినిమా ప్రకటించాడు నారా రోహిత్. ఇదొక కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్. జానర్ పాతదైనప్పటికీ పాయింట్ కొత్తగా ఉండడంతో ఓకే చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి అడుగుపెట్టబోతున్నాడు.
సో.. నారా రోహిత్ ప్రస్తుతానికి నో పాలిటిక్స్, ఓన్లీ సినిమా.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…