గాయని సుచిత్ర (తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకంపనలు సృష్టించింది. ధనుష్ గే అన్నట్లుగా ఆమె కామెంట్ చేశారు. ధనుష్ మాజీ భార్య తల్లిగా పనికిరాదని, ఆమెకి అఫైర్ల గోల తప్ప తన పిల్లల బాగోగులు పట్టవని చెప్పడం పెద్ద సంచలనం రేపింది. ఇక పనిలో పనిగా త్రిష పేరుని కూడా తన ఇంటర్వ్యూలో లాగింది. దాంతో, మరోసారి త్రిష వార్తల్లో నిలిచింది.
ALSO READ: Suchitra’s comments about Dhanush and Aishwarya create ripples
“సుచి లీక్స్” పేరుతో కొన్నేళ్ల క్రితం కొన్ని సెక్స్ వీడియోలు, తమిళ హీరోల, హీరోయిన్ల రహస్యాలు అప్పట్లో బయటికి వచ్చాయి. సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ ద్వారా బయటపడ్డాయి.
ఇప్పుడు తాజా ఇంటర్వ్యూలో సుచిత్ర మరోసారి త్రిష గురించి ప్రస్తావన తెచ్చింది. అప్పట్లో సుచి లీక్స్ బయటపడడంలో త్రిష పాత్ర ఉంది అనే ఆమె ఇప్పుడు చెప్పింది. బయటికి కనిపించే త్రిష వేరు, నిజమైన త్రిష వేరు. “సుచి లీక్స్ అనేవి ఒక ప్రాంక్ (ఆటపట్టించే విధానం)లా మొదలుపెడితే అది ఆన్ లైన్ డేటాబేస్ లోకి రావడానికి కారణం త్రిష, గాయని చిన్మయి. ఇద్దరికీ ఉసురు తగులుతుంది,” అని ఆమె తాజాగా పేర్కొన్నారు.
2017లో సుచి లీక్స్ పేరుతో ట్విట్టర్ లో ఫోటోలు, వీడియోలు, చాట్స్ బయటపడ్డాయి. త్రిష, శింబు, చిన్మయి, ఆండ్రియా ‘బెడ్ రూమ్ వీడియోలు’, ఇంకా చాలామంది రహస్యాలు అప్పట్లో బయటపడ్డాయి.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…