వరుణ్ తేజ్ హీరోగా మంచి పొజిషన్ లో ఉన్న మాట వాస్తవమే. కానీ, అతనికి ఇటీవల ఉన్న విజయాలు చాలా తక్కువ. మార్కెట్ వ్యాల్యూ కూడా పెద్దగా లేదు. అయినప్పటికీ ఇప్పుడు భారీ బడ్జెట్ తో ‘మట్కా’ అనే పీరియడ్ మూవీ చేశాడు.
డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది. దాంతో ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. ఇటీవలే మొదటి పాట “లే లే రాజా” బయటికి వచ్చింది. కానీ ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రాబట్టడం అంత సులువు కాదు. అందుకే, వరుణ్ తేజ్ కి ఈ సినిమా పెద్ద పరీక్ష.
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…