అవీ ఇవీ

Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు

హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ఆ మధ్య షూటింగ్ లో గాయపడ్డాడు. వాలీబాల్ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుండగా కాలికి గాయం అయింది. “భారీ” అనే సినిమా కోసం ఈ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. రెండున్నర నెలలు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాడు.

ఇప్పుడు దాదాపుగా నయం అయింది దాంతో, తన కొడుకుని ఆడిస్తూ కనిపించాడు. ఆ ఫోటోలను షేర్ చేశాడు.

వరుణ్ తేజ్ నటించిన “కొరియన్ కనకరాజు” చిత్రం ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. ఈ సినిమా విడుదల కాకముందే “బరి” అనే స్పోర్ట్స్ డ్రామా ప్రకటించాడు. వాలీబాల్ నేపథ్యంగా సాగే గ్రామీణ కథా చిత్రం ఇది. వరుణ్ సోదరి నిహారిక ఈ సినిమాకి నిర్మాత.

వచ్చే నెల నుంచి ‘బరి’ సినిమా షూటింగ్ మొదలు పెడుతాడట.

వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్యకి గతేడాది ఒక బాబు పుట్టాడు. ప్రస్తుతం ఇద్దరూ కొత్త పేరెంట్స్ గా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. లావణ్య నటించిన “సతీ లీలావతి” అనే సినిమా గత నెలలో విడుదలై దారుణ పరాజయం చెందింది. వరుణ్ తేజ్ కి కూడా హిట్ లేక చాన్నాళ్లు అవుతోంది.

TeluguCinema

Recent Posts

పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni

రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…

6 hours ago

Jana Nayagan: విజయ్ కోసం కఠినమైన రూల్స్

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…

6 hours ago

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal

పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…

17 hours ago

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

1 day ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

1 day ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

1 day ago