అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజా మోగనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో వారం రోజుల్లో అఖిల్ పెళ్లి జరగనుంది. జూన్ 6న అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కథనాలిస్తోంది. అయితే అక్కినేని కాంపౌండ్ నుంచి దీనిపై ఎలాంటి లీకులు లేవు.
రీసెంట్ గా అక్కినేని సుమంత్ వరుసగా ఇంటర్వ్యూలిచ్చిన సంగతి తెలిసిందే. తన ఇంటర్వ్యూల్లో అఖిల్ పెళ్లిపై స్పందించాడు సుమంత్. అతి త్వరలోనే అఖిల్ పెళ్లి చేసుకుంటాడని ఆయన అన్నాడు. అదే ఇప్పుడు నిజమయ్యేలా ఉంది.
హైదరాబాద్ కు చెందిన జైనాబ్ రౌజీని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు అఖిల్. ఇద్దరూ కలిసి చాన్నాళ్లు డేటింగ్ చేశారు. ఇంట్లో చెప్పి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నారు. నాగచైతన్య-శోభిత పెళ్లి టైమ్ లోనే అఖిల్-జైనాబ్ ఎంగేజ్ మెంట్ కూడా ముగిసింది.
ఇప్పుడు అఖిల్-జైనాబ్ పెళ్లికి సిద్ధమయ్యారు. అన్నపూర్ణ స్టుడియోస్ లోనే వీళ్ల పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నట్టు తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత అఖిల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…