ప్రస్తుతం అఖిల్ లవర్ బాయ్ మాత్రమే. అన్నీ అలాంటి సినిమాలే చేస్తున్నాడు. మరి ఈయన కౌబాయ్ గా మారబోతున్నాడా? ప్రస్తుతానికైతే అలాంటిదేం లేదు. కానీ అఖిల్ కౌబాయ్ గెటప్ లో ఉన్న ఓ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో బాగా రౌండ్స్ కొడుతోంది.
అది కూడా ఇప్పటికి అఖిల్ కాదు. చిన్నప్పటి అఖిల్ ఫొటో.
మహేష్ బాబు హీరోగా నటించిన టక్కరిదొంగ సినిమా గుర్తుందా.. ఆ సినిమా సెట్స్ కు నాగార్జున, అమల, అఖిల్ వెళ్లారు. అప్పుడు అఖిల్ ను ఇలా సరదాగా తయారుచేసి తీసిన ఫొటో ఇది.
ఓ అక్కినేని అభిమాని ఈ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది బయటకొచ్చినప్పట్నుంచి కౌబాయ్ సినిమా చేయాలంటూ అఖిల్ కు విజ్ఞప్తులు ఎక్కువయ్యాయి.
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…