తను సాధించిన విజయాల నుంచి ఏం నేర్చుకోలేదంటున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. సక్సెస్ ల కంటే ఫెయిల్యూర్స్ నుంచే తను ఎక్కువగా పాఠాలు నేర్చుకున్నానని చెబుతున్నాడు. రీసెంట్ గా ఆరేళ్ల కెరీర్ పూర్తిచేసుకున్న ఈ హీరో.. నిదానంగానే సినిమాలు చేస్తానంటున్నాడు.
“నిజమే, సినిమాల విషయంలో స్లోగానే ఉన్నాను. ఆరేళ్లలో 8 సినిమాలే చేశాను. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. అంతేకాదు, ఓవర్ ఎక్స్ పెరిమెంట్స్ కూడా చేయాలనుకోవడం లేదు. నా దగ్గరకొచ్చే కథల్లోంచి కొత్తగా ఉండేవి మాత్రమే ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇకపై కూడా నా ప్రయాణం ఇలానే ఉంటుంది.”
మంచి స్క్రిప్టులు ఎలా సెలక్ట్ చేసుకోవాలో అపజయాల నుంచి నేర్చుకున్నానని చెబుతున్నాడు బెల్లంకొండ. ఇప్పటికీ విజయాలు, అపజయాలు వస్తున్నప్పటికీ స్క్రిప్టుల విషయంలో మాత్రం తను తప్పుచేయలేదంటున్నాడు ఈ హీరో.
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…