చిరంజీవి తల్లి అంజనాదేవి ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు కొత్తేం కాదు. గతంలో ఓసారి ఇలానే పుకార్లు వచ్చాయి. వాటిని స్వయంగా చిరంజీవి ఖండించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తల్లితో ఓ వీడియోను కూడా షేర్ చేశారు.
ఇప్పుడు మరోసారి అంజనాదేవి ఆరోగ్య పరిస్థితిపై కథనాలొచ్చాయి. అంజనాదేవి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, కేబినెట్ మీటింగ్ లో ఉన్న పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లారంటూ కొన్ని వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి.
ఈసారి నాగబాబు స్పందించారు. తన తల్లి క్షేమంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం సర్కులేట్ అవుతోందని, తన మాతృమూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు.
చిరంజీవి నివాసంలోనే ఉంటారు అంజనాదేవి. రామ్ చరణ్ భార్య ఉపాసన పర్యవేక్షణలో ఆమె ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. అపోలోకు చెందిన వైద్యుల బృందం ఆమెను నిత్యం పరీక్షిస్తుంది.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…