న్యూస్

Dhurandhar 2: పుష్ప 2 రికార్డులకి చేరువలో

ధురంధర్ 2 (Dhurandhar 2) సినిమా మరో మైలురాయి దాటింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని 1600 కోట్ల మార్కుకి చేరువ అయింది. దాంతో ఈ సినిమా “పుష్ప 2” రికార్డ్ ని కొట్టే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు పొందిన టాప్ 5 చిత్రాలు ఇవే…

1) దంగల్ – రూ. 2070 కోట్లు
2) బాహుబలి 2- రూ. 1800 కోట్లు
3) పుష్ప 2 – రూ. 1740 కోట్లు
4) ధురంధర్ 2 – రూ. 1564 కోట్లు (ఇంకా నడుస్తోంది)
5) ధురంధర్ – రూ. 1307 కోట్లు

ఈ సినిమా అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” (Pushpa 2) రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా 180 కోట్ల వసూళ్లు సాధించాలి. మరో రెండు వారాలు ఆడితే ఈ సినిమా పుష్ప 2 రికార్డుని అందుకునే అవకాశం ఉంది. “దంగల్” రికార్డులు ఐతే సాధ్యం కాదు.

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 మార్చి 19న విడుదలైంది. మొదటి పది రోజులు ఊపేసింది. ఆ తర్వాత కలెక్షన్ల జోరు తగ్గింది. తాజాగా ఐపీఎల్ కూడా కొంత ప్రభావం చూపింది. ఐతే మరో రెండు వారాలు ఆడే అవకాశం ఉంది.

Admin

Recent Posts

Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?

'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…

26 minutes ago

Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!

పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…

36 minutes ago

Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…

15 hours ago

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…

21 hours ago

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

1 day ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

1 day ago