హీరో శర్వానంద్ (Sharwanand) ఎమోషనల్ అయిపోయాడు. “బైకర్” (Biker) చిత్రం ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమాకి వస్తున్న స్పందనతో అతను ఇలా ఎమోషనల్ అయి ప్రేక్షకులకు, దర్శకుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు.
హైదరాబాద్ లోని కిక్కిరిసిన శ్రీరాములు థియేటర్‌లో ప్రేక్షకుల స్పందన తెలుసుకునేందుకు వెళ్లి ఆ తర్వాత అలా నేలపై పడుకొని అభివందనం చేశాడు. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగుతుంది. తండ్రిగా ఒకప్పటి హీరో రాజశేఖర్ నటించగా, కొడుకుగా శర్వానంద్ నటించాడు.
శుక్రవారం విడుదలైన ఈ చిత్రాన్ని నాగార్జున, నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, వంటి ప్రముఖులు మెచ్చుకున్నారు.
ఈ ఏడాది “నారి నారి నడుమ మురారి” చిత్రంతో మోస్తరు విజయం అందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మొదటి వీకెండ్ కలెక్షన్లు సాధారణంగానే ఉన్నాయి. కానీ మౌత్ టాక్ ప్లస్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…