జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తాను ఎదురుకొన్న కొన్ని షాకింగ్ అనుభవాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల కలిగే అనర్థాలపై ఓపెన్‌గా మాట్లాడింది. AI ద్వారా రూపొందించే డీప్‌ఫేక్ చిత్రాలు, మార్ఫింగ్ వంటి అంశాలు తనపై ఎలా ప్రభావం చూపుతున్నాయో వెల్లడించారు.
15 ఏళ్ల వయసులోనే తన ఫోటో ఒకటి ఫోర్న్ సైట్ లో వచ్చింది అని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
తన తన ఫోటోను మార్ఫ్ చేసి ఒక ఫోర్న్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేస్తే షాక్ తిన్నాను అని ఆమె పేర్కొంది. కంప్యూటర్ క్లాస్ సమయంలో కొంతమంది విద్యార్థులు అలాంటి సైట్లను చూస్తుండగా, అక్కడ తన చిత్రాలు కనిపించడం తనని చాలా బాధ పెట్టింది అని చెప్పింది. ఐతే అప్పట్లో ఏఐ లేదు కానీ మార్ఫింగ్ చేసే వారు వివరించారు జాన్వీ కపూర్.
ఈ సంఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని, ఇప్పటికీ AI ఆధారిత చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే ఇబ్బంది కలుగుతుందట. సోషల్ మీడియాలో నైతిక విలువలు చాలా సందర్భాల్లో లేకపోవడం బాధాకరమని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఆమె పెద్ది సినిమాలో నటిస్తున్నారు. అది విడుదలకు సిద్ధంగా ఉంది.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…