Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

​Janhvi Kapoor: 15 ఏళ్లకే ఫోర్న్ సైటులో

TeluguCinema, April 5, 2026April 5, 2026
Janhvi Kapoor

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తాను ఎదురుకొన్న కొన్ని షాకింగ్ అనుభవాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల కలిగే అనర్థాలపై ఓపెన్‌గా మాట్లాడింది. AI ద్వారా రూపొందించే డీప్‌ఫేక్ చిత్రాలు, మార్ఫింగ్ వంటి అంశాలు తనపై ఎలా ప్రభావం చూపుతున్నాయో వెల్లడించారు.

15 ఏళ్ల వయసులోనే తన ఫోటో ఒకటి ఫోర్న్ సైట్ లో వచ్చింది అని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

తన తన ఫోటోను మార్ఫ్ చేసి ఒక ఫోర్న్  వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేస్తే షాక్ తిన్నాను అని ఆమె పేర్కొంది. కంప్యూటర్ క్లాస్ సమయంలో కొంతమంది విద్యార్థులు అలాంటి సైట్లను చూస్తుండగా, అక్కడ తన చిత్రాలు కనిపించడం తనని చాలా బాధ పెట్టింది అని చెప్పింది. ఐతే అప్పట్లో ఏఐ లేదు కానీ మార్ఫింగ్ చేసే వారు వివరించారు జాన్వీ కపూర్.

ఈ సంఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని, ఇప్పటికీ AI ఆధారిత చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే ఇబ్బంది కలుగుతుందట. సోషల్ మీడియాలో నైతిక విలువలు చాలా సందర్భాల్లో లేకపోవడం బాధాకరమని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఆమె పెద్ది సినిమాలో నటిస్తున్నారు. అది విడుదలకు సిద్ధంగా ఉంది. 

Post navigation

Previous post

ఇవీ చదవండి

  • Janhvi Kapoor
    ​Janhvi Kapoor: 15 ఏళ్లకే ఫోర్న్ సైటులో
  • Mamitha Baiju
    Mamitha Baiju: తమిళ సినిమాలపై ఫోకస్
  • Rajasekhar
    Rajashekar: నాకు నచ్చితే చాలు ఒప్పేసుకుంటా
  • Nayanthara and Salman Khan
    Nayanthara: పారితోషికం భారీగానే ముడుతోంది!
  • Hema
    Hema: మీ అక్క తప్పు చెయ్యదు!
  • Samyuktha
    Samyuktha: సోలో హిట్ కావాలి
  • Jonita Gandhi
    Jonita Gandhi: గాయని ఐటెంభామ అయింది
  • Samantha
    Samantha: బ్యాక్ సూపర్ ఉందంటే నవ్వింది!
  • Bro 2: బ్రో.. మళ్లీ వద్దు బ్రో!
  • Raashi Khanna
    Raashi Khanna: ఇక సైలెంట్ అయింది
  • Shruti Haasan
    Shruti Haasan: ఎందుకింత సన్నబడింది?
  • Kiran Abbavaram, Naga Chaitanya, Teja Sajja
    OTT స్టార్స్: కిరణ్, చైతూ, తేజ
  • Mrunal Thakur
    Mrunal Thakur: అవును మొదటిసారి చేస్తోంది
  • Divi Vadthya
    Divi Vadthya: ఎంతో ఊహిస్తే అలా జరిగింది!
  • Nayanthara
    Nayanthara: పెళ్ళైన నయనతారతో పెళ్లా!

Recent News

  • ​Janhvi Kapoor: 15 ఏళ్లకే ఫోర్న్ సైటులో
  • Dhurandhar 2: పుష్ప 2 రికార్డులకి చేరువలో
  • Sharwanand: థియేటర్లో సాష్టాంగ నమస్కారం
  • Peddi: స్పీడ్ గా షూటింగ్ చేస్తోన్న చరణ్
  • Krithi Shetty: రెండోది వెలుగు చూస్తోంది
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes