తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ (HanuMan) భారీ విజయం సాధించింది. మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం”తో పోటీపడి మరీ విజయం సాధించింది.
ఈ చిత్రం ఇప్పుడు కొత్త హంగులతో మరోసారి విడుదల కానుంది. ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన 3D విజువల్స్‌తో మరింత అద్భుతమైన అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. 3D ఫార్మాట్‌లో ‘అంజనాద్రి’ ప్రపంచాన్ని మరింత గ్రాండియర్‌గా, ప్రేక్షకులను పూర్తిగా మైమరపించేలా అనుభూతి కలిగించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించింది.
‘హనుమాన్’ 3D (HanuMan 3D) వెర్షన్ విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. వచ్చే నెల 25న (జూన్ 25, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…