Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

HanuMan: 3D ఫార్మాట్‌లో రిలీజ్

TeluguCinema, May 16, 2026May 16, 2026
HanuMan 3D

తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ (HanuMan) భారీ విజయం సాధించింది. మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం”తో పోటీపడి మరీ విజయం సాధించింది.

ఈ చిత్రం ఇప్పుడు కొత్త హంగులతో మరోసారి విడుదల కానుంది. ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన 3D విజువల్స్‌తో మరింత అద్భుతమైన అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. 3D ఫార్మాట్‌లో ‘అంజనాద్రి’ ప్రపంచాన్ని మరింత గ్రాండియర్‌గా, ప్రేక్షకులను పూర్తిగా మైమరపించేలా అనుభూతి కలిగించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించింది.

‘హనుమాన్’ 3D (HanuMan 3D) వెర్షన్ విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. వచ్చే నెల 25న (జూన్ 25, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!

Recent News

  • Lenin: హీరోకి, హీరోయిన్ కి ఒకేసారి పరీక్ష
  • Mumait Khan బుర్రలో టైటానియం
  • సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • సుతారంగా క్లాస్ పీకిన Anasuya Bharadwaj
  • పోలీసుగా మారనున్నSai Pallavi
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes