Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Alia Bhatt: నెయ్యి, పల్లీలు గ్లామర్ సీక్రెట్

TeluguCinema Team, May 15, 2026May 15, 2026
Alia Bhatt at Cannes 2026

హీరోయిన్లు గ్లామరస్ గా కనిపించడానికి రకరకాల పద్ధతులు ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలో ఖరీదైన సీరమ్స్, క్రీములు వాడుతుంటారు. మరికొందరు బ్యూటీ ట్రీట్ మెంట్స్ కూడా తీసుకుంటారు. పెదవులు, బుగ్గలు, ముక్కు షేపింగ్ చేయించుకుంటారు. అయితే అలియా భట్ (Alia Bhatt) మాత్రం గ్లామర్ కోసం అస్సలు ఖర్చు చేయదంట.

తాజాగా తన గ్లామర్ సీక్రెట్ ను ఆమె బయటపెట్టింది. ఇంట్లో తయారుచేసుకొని తినే ఓ ఆహారం ఆమె గ్లామర్ సీక్రెట్ అని చెబుతోంది.

అలియా భట్ ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటుందట. అందులో కాస్త బెల్లం, ఇంకాస్త వేరుశనగలు, కాస్త కొబ్బరి కలుపుకొని తింటుందంట. సలాడ్ లాంటి ఈ పదార్థాన్ని తను ప్రతిరోజు తింటానని, ఇదే తన చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుందని చెబుతోంది అలియా.

ప్రస్తుతం కాన్స్ చిత్రోత్సవం(Cannes 2026)లో మెరుపులు మెరిపిస్తోంది ఈ బ్యూటీ. అక్కడే ఓ విదేశీ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా తన మేనిఛాయ రహస్యాన్ని బయటపెట్టింది

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

Recent News

  • విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi
  • Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Pooja Hegde: ఆమెకి కత్తెర వేశాను, దర్శకుడి వ్యాఖ్యలు వైరల్
  • Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes