వచ్చీ రావడంతోనే భారీ సినిమాల బ్యానర్ గా పేరుతెచ్చుకుంది. మహేష్ బాబుతో శ్రీమంతుడు లాంటి భారీ బడ్జెట్ మూవీ తీసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లాంటి మరో బిగ్ బడ్జెట్ మూవీ చేసింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో బడా మూవీ చేస్తోంది. ఇలా వరుసగా బిగ్ బడ్జెట్ మూవీస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక్కసారిగా ట్రాక్ మార్చింది. మీడియం రేంజ్ బడ్జెట్ మూవీని లైన్లో పెట్టింది.
నాగచైతన్య హీరోగా చందుమొండేటి దర్శకత్వంలో మరో సినిమా రాబోతోంది. ప్రేమమ్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సెకెండ్ మూవీ, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రానుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా కాదు. మీడియం రేంజ్ లో ఓ 15 కోట్లకు అటుఇటుగా సినిమా తీయాలనుకుంటున్నారు. జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…