రక్ష, జక్కన్న ఫేం దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించిన సినిమా “రక్షక భటుడు”. పోలీస్ ని ఆంజనేయ స్వామి అవతారంలో మోస్ట్ పవర్ ఫుల్ గా చూపించి విడుదల చేసిన ఒక్క పోస్టర్ తోనే అందరిలోనూ ఆసక్తిని రేపింది. ఈ సినిమాకున్న స్పెషాలిటీ ఏంటంటే ఒక స్టార్ హీరో ఈ మూవీలో నటించాడు. కానీ ఆయన పేరుని ఇంతవరకు రివీల్ చేయలేదు. సినిమా థియేటర్‌కి వెళ్లిన తర్వాత ఆ సీక్రెట్ తెలుస్తుందట.
పోలీస్ గెటప్ లో నటించిన ఆ స్టార్ హీరో ఏవరు అని ఇప్పటికే పలువు ఆరా తీయడం మొదలు పెట్టారు అంటే, ఈ సినిమా గురించి సిని మార్కెట్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. రిచా పనై హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలనే పబ్లిసిటీకి ఎక్కువగా వాడుతున్నారు.
సుఖీభవ మూవీస్ బ్యానర్ పై ఏ గురు రాజ్ నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. మే 12న విడుదల కానుంది.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…