దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. రామ్ చరణ్ (Ram Charan)తో తప్పకుండా సినిమా చేస్తానంటున్నాడు ఈ దర్శకుడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ స్టేట్ మెంట్ ను వైరల్ చేస్తున్నారు.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సింగ్ గీతం’ సినిమా నిర్మించాడు నాగ్ అశ్విన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను తొలగించారు. ఆ తొలగించిన సాంగ్ కోసం ఆడియో ఫంక్షన్ పెట్టారు వెరైటీగా. ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ, చరణ్ తో సినిమా పై స్పందించాడు అశ్విన్.
“రామ్ చరణ్ తో తప్పకుండా సినిమా చేస్తా. ప్రస్తుతం చేతిలో ఉన్న స్టోరీలన్నీ అయిపోయిన తర్వాత చరణ్ తో సినిమా ఉంటుంది.” అంటూ స్పందించాడు నాగ్ అశ్విన్.
అటు ప్రభాస్ తో చేస్తున్న ‘కల్కి-2’ (Kalki 2) అప్ డేట్ ఇవ్వడానికి మాత్రం నిరాకరించాడు. ఓవైపు ‘కల్కి-2’ ప్రాజెక్టుతో బిజీగా ఉంటున్నప్పటికీ, మరోవైపు సింగీతం శ్రీనివాసరావు సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి కారణం వెల్లడించాడు నాగి. కేవలం ఆయనతో కలిసి పనిచేయడం కోసమే నిర్మాతగా మారానన్నాడు
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…