కియారా అద్వానీ (Kiara Advani) మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె తల్లి అయింది. ఆమె కూతురికి ఇంకా ఏడాది నిండలేదు. ఇప్పటికే కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. తాజాగా ఆమె ఒక పాడ్ కాస్ట్‌లో కూతురు సరయా గురించి మాట్లాడింది. తన కూతురు పెద్దయ్యాక ఎందరితో డేటింగ్ చేసినా ఫర్వాలేదు అన్నట్లుగా మాట్లాడింది.
అబ్బాయిల గురించి మీ అమ్మాయికి ఏం చెప్తారని పాడ్ కాస్టర్ నుంచి ప్రశ్న వచ్చింది. ‘‘నా కూతురు ఫుల్ లైఫ్ చూడాలని అనుకుంటా. ఒక్క వ్యక్తితోనే డేటింగ్ అతన్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు,”అన్నట్లుగా మాట్లాడింది కియారా.
“డేట్ చేసిన ప్రతి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు నా భర్త సిద్ధార్త్ అలాగే దొరికాడు,’’ అని కియారా వ్యాఖ్యానించింది.
ఆమె వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. కూతురికి మంచి బుద్దులు చెప్పాలి కానీ డేటింగ్ ల గురించి, ఎందరితోనైనా డేటింగ్ కి వెళ్లాలని చెప్తారా అని మండిపడుతున్నారు.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…