ప్రతి హీరోయిన్ కు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే అంశంపై నిర్దిష్ట అభిప్రాయాలున్నాయి. హీరోయిన్ అనన్య నాగళ్లకు (Ananya Nagalla) కూడా తనకు కాబోయే భర్తపై కొన్ని అంచనాలున్నాయి. వాటిలో కొన్నింటిని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
నిజాయితీగా ఉండే మగాళ్లంటే అనన్య నాగళ్లకు చాలా ఇష్టమంట. అలాంటి వ్యక్తి ఎదురుపడితే కచ్చితంగా అతడితో డేటింగ్ మొదలుపెడతానంటోంది. అయితే అలాంటి వ్యక్తి సినీ పరిశ్రమలో కనిపిస్తే మాత్రం కష్టమంటోంది ఈ బ్యూటీ.
ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో రిలేషన్ లో ఉండడం అనన్యకు భయమంట. అందుకే నిజాయితీ కలిగిన మగాళ్ల కోసం ఇండస్ట్రీ వెలుపల వెదుకుతోంది ఈ అమ్మాయి. ఇక కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ, పరిశ్రమలో ఇప్పటివరకు తనకు అలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వలేదని చెబుతోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో తక్కువగా ఇనస్టాగ్రామ్ లో ఎక్కువగా కనిపిస్తోంది. రీసెంట్ గా తన ఎకౌంట్ కు సబ్ స్క్రిప్షన్ కూడా మొదలుపెట్టింది. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ కావాలంటే, కొంత డబ్బు కట్టి తన ఎకౌంట్ ను సబ్ స్క్రైబ్ చేసుకోమని ఊరిస్తోంది.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…