Categories: న్యూస్

అవును నేను దొంగనే!

నాగార్జున ఓ దొంగ. పైగా ఇంటి దొంగ. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. చిన్నప్పుడు తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పర్సు నుంచి ఆయన డబ్బులు దొంగిలించేవారు. ‘కుబేర’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ విషయాన్ని బయటపెట్టారు నాగార్జున.

అయితే తన కొడుకులు నాగచైతన్య, అఖిల్ కు అంత  అవకాశం ఇవ్వలేదంటారాయన. దీనికి కూడా ఆయన కారణం వెల్లడించారు. నాగార్జున దగ్గర అస్సలు పర్సు ఉండదంట. ఒకవేళ ఉన్నా అందులో డబ్బులు ఉండవట. కాబట్టి చైతూ, అఖిల్ కు తమ తండ్రి నుంచి డబ్బులు కొట్టేసే అవకాశం కలగలేదన్నమాట.

జీవితంలో డబ్బులు సంపాదించాలంటే ఆశ ఉండకూడదన్నారు నాగార్జున. అతిగా ఆశ పడితే డబ్బులు సంపాదించలేమన్నారు. పైగా రోజంతా మొబైల్ స్క్రీన్ చూస్తే కాలం గడిపితే డబ్బు అస్సలు సంపాదించలేమనేది నాగార్జున అభిప్రాయం.

‘కుబేర’ సినిమాలో కీలక పాత్ర పోషించారు నాగార్డున. ఇన్నాళ్లూ తనను స్టార్ గా చూశారని, ఇకపై తనను ఓ నటుడిగా చూస్తారని చెబుతున్నారు. 

Admin

Recent Posts

Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?

'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…

14 hours ago

Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!

పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…

15 hours ago

Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…

1 day ago

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…

1 day ago

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

2 days ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

2 days ago