నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొంత గ్యాప్ తర్వాత స్పీడ్ పెంచారు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన “అఖండ 2” దారుణంగా ఫ్లాప్ అయింది. దాంతో తన సినిమాల విషయంలో కొంత పంథా మార్చారు. ఇప్పుడు యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు.
తాజాగా 3, 4 సినిమాలను సైన్ చేశారు. అందులో రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ లో పెట్టాలని అనుకుంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమా మొదలైంది. కొత్త భాగం షూటింగ్ జరిగింది.
తాజాగా దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథ ఓకె చేశారు. అలాగే మరో దర్శకుడు విజయ్ కనకమేడల చెప్పిన నేరేషన్ కూడా నచ్చడంతో అతనికి కూడా గో ఎహెడ్ అని చెప్పారు. అలాగే దర్శకుడు కొరటాల శివ చెప్పిన సినిమా కూడా లైన్లో ఉంది. ఇందులో ఏది ముందు స్టార్ట్, ఏది తర్వాత అనేది త్వరలోనే తేలుతుంది.
ALSO READ: Dimple Hayathi: బాలయ్య సినిమాలో ఉంటుందా?
ఈ 4 సినిమాల్లో ఏది కూడా ఈ ఏడాది విడుదల కాబోవడం లేదు. అన్నీ వచ్చే ఏడాదే వరుసగా విడుదల అవుతాయి.
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…