మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది.
చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తున్న నయనతార ఈ రోజు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. చిరంజీవి, నయనతార ఇంతకుముందు “సైరా” చిత్రంలో భార్యాభర్తలుగా నటించారు. ఆ తర్వాత “గాడ్ ఫాదర్”లో బ్రదర్ – సిస్టర్ గా మారిపోయారు. ఇప్పుడు మళ్ళీ రొమాంటిక్ జంటగా నటిస్తున్నారు.
కథా పరంగా, పాత్ర పరంగా నయనతారని ఈ సినిమా ఎగ్జైట్ చేస్తోందట. ఈ సినిమా ప్రమోషన్‌ల్లో ఆమె చురుకుగా పాల్గొనాలని నిశ్చయించుకున్నారని టాక్. ఇటీవలే ఆమె ఒక ప్రత్యేక ప్రమోషనల్ వీడియో చేశారు.
ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 10, 2026న విడుదల చెయ్యనున్నారు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…