ప్రభాస్ కు సంబంధించిన లేటెస్ట్ మేకోవర్ తో ప్రస్తుతం ఓ స్టిల్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఆ ఫొటో వైరల్ అవుతోంది. సాహో సినిమాలో ప్రభాస్ లుక్ ఇదేనంటూ చాాలామంది డిస్కషన్లు కూడా షురూ చేశారు. అయితే మేకర్స్ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. సాహో సినిమాలో ప్రభాస్ లుక్ ను ఇంకా ఫిక్స్ చేయలేదట.
సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా 15 రోజులకు పైగానే టైం ఉంది. ఈ గ్యాప్ లో ఓ లుక్ ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 2-3 మేకోవర్స్ ప్రయత్నించినప్పటికీ దేన్నీ ఇంకా ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. పైన ఫొటోలో చూస్తున్న ఈ రెండు గెటప్స్ మాత్రమే బయటకొచ్చాయి. ఇవి కాకుండా మరో 2 లుక్స్ కూడా ఉన్నాయట. వీటిలో ఏ మేకోవర్ ఓకే అవుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్
వచ్చే నెల నుంచి సాహో సినిమా సెట్స్ పైకి రానుంది. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…