రష్మిక కేవలం అందగత్తె, అదృష్టవంతురాలు మాత్రమే కాదు, ఆమె మంచి పెర్ఫార్మర్ కూడా. కొన్నిసార్లు కళ్లతోనే ఆమె పలికించే హావభావాలు చాలామందిని ఆకట్టుకుంటాయి. అలా ఇష్టపడిన నటుల్లో చిరంజీవి కూడా ఒకరు.
రష్మికను కెరీర్ ప్రారంభం నుంచి చూస్తున్న చిరంజీవి, ఆమె సినీ ప్రయాణంలో తను కూడా ఓ భాగమని చెప్పుకొచ్చారు. రష్మిక నటించిన తొలి తెలుగు సినిమా ప్రచారం నుంచి ఆమెతో తను ట్రావెల్ చేస్తున్నానని, ప్రతి సినిమాకు రష్మిక ఎదుగుతున్న తీరు బాగుందని అన్నారు.
“రష్మికను చూస్తే కళ్లు తప్ప ఇంకేం కనించవు. ఆ కళ్లతో ఆమె అంతలా హావభావాలు పలికిస్తుంది. సినిమాలో బిడ్డను పట్టుకున్నప్పుడు, అమాయకంగా వెక్కివెక్కి ఏడ్చినప్పుడు, నాకు ‘చూడాలని ఉంది’ సినిమాలో సౌందర్య గుర్తొచ్చింది.”
రష్మికను అంతా నేషనల్ క్రష్ అంటున్నారని, తను మాత్రం త్వరలోనే ఇంటర్నేషనల్ క్రష్ అవుతుందంటూ జోస్యం చెప్పారు చిరంజీవి. మెగాస్టార్ అభినందనతో రష్మిక ఉబ్బితబ్బిబ్బయింది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…