న్యూస్

Ritika Nayak: మరో సుందరి గ్లామర్ షో

రితిక నాయక్ (Ritika Nayak) కూడా గ్లామర్ బాట పట్టింది. ఇప్పటి వరకు ఈ భామ ఆ పద్దతికి దూరంగా ఉంది. ఇప్పుడు ఈ అమ్మడు కూడా మిగతా హీరోయిన్ల మార్గంలోకి వచ్చింది.

తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ తో ఆమె తన కొత్త రూట్ ఏంటో చెప్పింది. ఇంతవరకు అభిమానులు చూడని గ్లామరస్ అవతార్‌ను ఈ ఫోటోషూట్ లో ప్రదర్శించింది.

మిరాయి (Mirai) సినిమాతో పాపులర్ అయింది. క్లాస్‌తో పాటు గ్లామర్‌ను కలిపి కొత్త స్టైల్‌ను ట్రై చేస్తూ, తనలోని కొత్త యాంగిల్ చూపిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె లుక్, స్టైల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రితికలో వచ్చిన ఈ మార్పు, ఆమె కెరీర్‌కు మరో ప్లస్‌గా మారుతుందేమో.

Click on Ritika Nayak’s Glam Avatar Photos

ఇక కెరీర్ విషయానికి వస్తే, ఆమె తాజాగా Korean Kanakaraju చిత్రంలో Varun Tej సరసన నటిస్తోంది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…

4 hours ago

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…

10 hours ago

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

16 hours ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

16 hours ago

Pooja Hegde: ఆమెకి కత్తెర వేశాను, దర్శకుడి వ్యాఖ్యలు వైరల్

తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…

16 hours ago

Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…

2 days ago