
రితిక నాయక్ (Ritika Nayak) కూడా గ్లామర్ బాట పట్టింది. ఇప్పటి వరకు ఈ భామ ఆ పద్దతికి దూరంగా ఉంది. ఇప్పుడు ఈ అమ్మడు కూడా మిగతా హీరోయిన్ల మార్గంలోకి వచ్చింది.
తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ తో ఆమె తన కొత్త రూట్ ఏంటో చెప్పింది. ఇంతవరకు అభిమానులు చూడని గ్లామరస్ అవతార్‌ను ఈ ఫోటోషూట్ లో ప్రదర్శించింది.
మిరాయి (Mirai) సినిమాతో పాపులర్ అయింది. క్లాస్‌తో పాటు గ్లామర్‌ను కలిపి కొత్త స్టైల్‌ను ట్రై చేస్తూ, తనలోని కొత్త యాంగిల్ చూపిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె లుక్, స్టైల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రితికలో వచ్చిన ఈ మార్పు, ఆమె కెరీర్‌కు మరో ప్లస్‌గా మారుతుందేమో.
Click on Ritika Nayak’s Glam Avatar Photos
ఇక కెరీర్ విషయానికి వస్తే, ఆమె తాజాగా Korean Kanakaraju చిత్రంలో Varun Tej సరసన నటిస్తోంది.
