హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకొంది. దర్శనం అనంతరం ఆమె తన కారు వద్దకు వెళ్తుంటే ఒక అభిమాని వచ్చి లడ్డూ ప్రసాదం ఇచ్చారు. ఆమె ఎంతో భక్తితో ఆ లడ్డుని తన చీర కొంగులో దాచుకొని తీసుకొని వెళ్లారు.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆమె తన తల్లితో కలిసి తిరుపతి దర్శనానికి వెళ్తుంటారు. కానీ ఈ రోజు ఒంటరిగానే వెళ్లి శ్రీవారిని మొక్కుకున్నారు.
ప్రస్తుతం ఈ భామ తమిళంలో ధనుష్ సరసన ఒక సినిమా చేస్తోంది. బాలీవుడ్ లో మొదటి చిత్రం విడుదలకి సిద్ధమైంది. ఇక ఆమె ఇటీవల హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన యాడ్ బయటికి వచ్చింది.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…