విజయ్ దేవరకొండ నటించిన “నోటా” సినిమా గుర్తుందా? అందులో సెకెండ్ హీరోయిన్ గా నటించింది యషికా ఆనంద్. ఇప్పుడీ ముద్దుగుమ్మ వార్తల్లో వ్యక్తిగా మారింది. ఆమె సీక్రెట్ గా పెళ్లి చేసుకుందంటూ ప్రచారం జరగడమే దీనికి కారణం.
యషికా ఆనంద్ పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న ఫొటో ఒకటి 2 రోజుల కిందట లీక్ అయింది. దీంతో ఆమె ఈ లాక్ డౌన్ టైమ్ లో గుంభనంగా పెళ్లి చేసుకుందని కోలీవుడ్ మీడియా కథలు అల్లేసింది. తనపై జరుగుతున్న ఈ ప్రచారం చూసి షాక్ కు గురైంది ఈ బ్యూటీ. వెంటనే లైన్లోకి వచ్చింది.
కేవలం ఓ యాడ్ షూటింగ్ కోసం మాత్రమే తను అలా పెళ్లికూతురిలా ముస్తాబయ్యాయనని క్లారిటీ ఇచ్చింది యషిక. దీంతో ఆమెపై వచ్చిన పుకార్లు ఆగిపోయాయి. అంతేకాదు.. ఈ సందర్భంగా తన పెళ్లిపై చిన్నపాటి వివరణ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన ప్రొఫెషన్ తోనే ప్రేమలో పడిందట. అంతేతప్ప, నిజజీవితంలో ఎవ్వరూ లేరంటోంది. అన్నట్లు ఆమె వయసు …జస్ట్ 21.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…