నందమూరి బాలకృష్ణకి ఆయన కూతుళ్లు ఖరీదైన బెంట్లీ కారును ఇటీవల బహుమతిగా ఇచ్చారు. ఆ కారు ఖరీదైందే, దాని నెంబరూ కాస్ట్‌లీనే. బుధవారం ఖైరతాబాద్‌లో జరిగిన వేలంలో ఫ్యాన్సీ నెంబర్‌ని కైవసం చేసుకున్నారు బాలకృష్ణ. ఆయన తరపున ఆయన సిబ్బంది ఈ వేలంలో పాల్గొన్నారు. TS 09 EU 0001 ని దక్కింది. బాలకృష్ణ ఈ నెంబర్‌కి రూ.7.77 లక్షలు వెచ్చించారు. కారు ధర దాదాపు రూ.3 కోట్లపైనే వుంటుందట.
నందమూరి బాలకృష్ణ బర్త్ డేకి ఆయన కూతుళ్లు బ్రాహ్మిణి, తేజస్విని ఈ బెంట్లీ కారుని కొని ప్రెజెంట్ చేశారు. కారు కీస్‌ని పోర్చుగల్ వెళ్లి అందచేశారు. బాలయ్య అక్కడ పైసా వసూల్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. వచ్చే వారం తిరిగి హైదరాబాద్ వస్తాడు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…