గుండు వీడియో రిలీజ్ చేసిన చిరు

chiranjeevi

మెగాస్టార్ గుండు కొట్టించుకున్నాడని కొందరు అన్నారు. తన కొత్త సినిమా కోసమే చిరంజీవి ఇలా గుండు గెటప్ లోకి మారిపోయారని మరికొందరు స్టోరీలు అల్లేశారు. అయితే telugucinema.com మాత్రం ఎక్స్ క్లూజివ్ గా ఈ గుండు కథ వెనక గుట్టును బయటపెట్టింది.

Also Read: గుండుబాస్ వెనుక బిగ్ బాస్

గుండు కొట్టించుకుంటే ఎలా ఉంటుందో చూసుకోవాలని ముచ్చటపడి చిరంజీవి ఇలా గుండు గెటప్ లోకి వచ్చారు. నిజానికి ఇది రియల్ గుండు కాదు. ప్రొస్తెటిక్ మేకప్ లో వేయించుకున్న గుండు. ఇదే విషయాన్ని తెలుగు సినిమా డామ్ కామ్ చెప్పింది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ చిరంజీవి తన గుండు మేకప్ వీడియోను రిలీజ్ చేశారు.

Related Stories